AIతో శక్తివంతమైన మీ Ad Maker

ఫలితాలు అందించేందుకు రూపొందించిన స్మార్ట్ సాధనాలతో ప్రకటనలను రూపొందించండి, పనితీరును మెరుగుపరచండి, ప్రచారాలను విస్తరించండి.

Picsart Ad Makerతో రూపొందించిన ప్రకటనల ఉదాహరణలు

మీ మార్కెటింగ్ అంతా, ఒకే సులభమైన ప్లాట్‌ఫారమ్‌లో

ఆలోచన నుంచి అమలు వరకు, సంక్లిష్టత లేకుండా ప్రకటన రూపొందించడానికి Picsart ఉచిత ప్రకటన క్రియేటర్‌ను ఉపయోగించండి.

How to

ఆలోచనలను పూర్తయిన ప్రకటనలుగా మార్చండి

మీ ఊహకు సరిపోయే ప్రకటనలను రూపొందించడానికి Ad generatorను ఉపయోగించండి. ఒక సరళమైన ఆలోచనతో మొదలుపెట్టి, మా Ad Makerతో వేగంగా అధిక పనితీరు గల అనుకూల ప్రకటనలుగా మార్చండి.

ఆలోచనలను పూర్తయిన ప్రకటనలుగా మార్చండి

ప్రతి ప్లాట్‌ఫారమ్‌కు సరిపోయే ప్రకటనను రూపొందించండి

కేవలం ఒక్క క్లిక్‌తో కంటెంట్ పరిమాణాన్ని మార్చే Picsart Ad Makerతో ఏ ప్లాట్‌ఫారమ్‌కైనా అనుకూల ప్రకటనలను రూపొందించండి.

అధిక మార్పిడులు సాధించే ప్రకటనల కోసం అవసరమైన అన్ని ఫీచర్‌లను చూడండి

  • AI ప్రకటనల స్కోరింగ్

    మీ ఖర్చును గరిష్ఠంగా ఉపయోగించుకోవడానికి, ప్రకటనను ప్రారంభించే ముందు దాని డిజైన్‌ను అంచనా వేసి మెరుగుపరచండి.

  • AI కాపీ

    మీ కోసం ప్రకటన కాపీని AIతో రాయించండి; కేవలం కొన్ని సెకన్లలోనే అనేక రూపాలను పొందండి.

  • పోటీదారుల అంతర్దృష్టులు

    ఆలోచనల రూపకల్పన, ప్రకటనల సృష్టికి మార్గనిర్దేశం చేసుకునేందుకు మీ పోటీదారులు ఏ ప్రకటనలు ఇస్తున్నారో చూడండి.

  • నిపుణులు రూపొందించిన ప్రీసెట్‌లు

    తక్షణమే ఉపయోగించగల ప్రకటన టెంప్లేట్‌లతో కేవలం కొన్ని క్లిక్‌లలోనే కొత్త, అనుకూల కంటెంట్‌ను రూపొందించండి.

  • బ్రాండ్ కిట్

    మీ బ్రాండ్ రంగులు, ఫాంట్‌లు, ఇతర ఆస్తులను భద్రపరచి, ఏ డిజైన్‌కైనా వెంటనే వర్తింపజేయండి.

  • ప్రకటనల ప్రచురణ

    ప్లాట్‌ఫారమ్‌ల మధ్య ఫైళ్లను ఎగుమతి చేసి, దిగుమతి చేయాల్సిన అవసరం లేకుండా మీ Picsart మార్కెటింగ్ హబ్ నుంచే ప్రచారాలను ప్రారంభించండి.

Picsartతో తమ బ్రాండ్‌ను 
వృద్ధి చేసుకుంటున్న లక్షలాది మంది సభ్యులతో 
చేరండి

ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్లకు పైగా క్రియేటర్లు, వ్యాపారాల నమ్మకం పొందింది.

  • 1B+ప్రతి నెల రూపొందించే క్రియేటివ్ ఎడిట్‌లు
  • 1M+ప్రతిరోజూ రూపొందించే AI చిత్రాలు
  • 20+మీ వర్క్‌ఫ్లోను మార్చే జనరేటివ్ AI సాధనాలు
  • 300Mసవరించగల ఫోటోలు, టెంప్లేట్‌లు, ఇంకా మరెన్నో

అద్భుతం. ఉపయోగించడానికి చాలా సులభం

అద్భుతం. ఉపయోగించడానికి చాలా సులభం. Picsart వల్ల ఇప్పుడు ఎవరైనా చిత్రాలను రూపొందించవచ్చు!

Madan

కొత్త డిజైన్‌లు, కొత్త ఫీచర్‌లు

నేను చాలాకాలంగా Picsart ఉపయోగిస్తున్నాను, కానీ నాకు ఎప్పుడూ బోర్ కొట్టదు. ప్రతి వారం ఏదో కొత్తది వస్తూనే ఉంటుంది: కొత్త డిజైన్‌లు, కొత్త ఫీచర్‌లు, కొత్త పరిష్కారాలు.

Levon_Grigoryan

నాకు ఎప్పుడూ ఉపయోగపడే యాప్

Picsart ఎంత వాడినా తనివి తీరదు! నా ఫోటోలకు మరింత ప్రత్యేకతను జోడించడానికి నేను ఎప్పుడూ ఉపయోగించే యాప్ ఇదే.

Lauren

ఇంకా సందేహాలున్నాయా? సమాధానాలు తెలుసుకోండి

  • ప్రకటనలు, రంగులు, కాపీ, విజువల్స్ వంటి మీ గత క్రియేటివ్ ఆస్తులను AI విశ్లేషించి, టోన్, చిత్రాలు, లేఅవుట్‌లోని స్థిరమైన నమూనాలను గుర్తిస్తుంది. ఆ తర్వాత, ఈ డేటాను ఉపయోగించి మీ బ్రాండ్ రూపానికి, అనుభూతికి సరిపోయే కొత్త కంటెంట్‌ను రూపొందిస్తుంది.

మీ కొత్త ప్రకటనల ప్రచార సహాయకుడిని కలవడానికి సిద్ధంగా ఉన్నారా?

తక్కువ సమయంలో మెరుగైన మార్కెటింగ్ చేయడానికి కావాల్సినవన్నీ ఇక్కడే.

ప్రకటనల ప్రచార సహాయకుడు
Ad Maker – ప్రకటనలను మరింత సమర్థంగా రూపొందించండి, నిర్వహించండి, విశ్లేషించండి