ఈ Hair Color Changerతో వర్చువల్ బ్యూటీ మేకోవర్ చేసుకోండి
Picsart Hair Color Changer టూల్‌తో రంగు వేయించే ముందు మీకు నచ్చుతుందో లేదో చూసుకోండి.

వివిధ వర్చువల్ జుట్టు రంగులతో మీ స్టైల్‌ను మార్చుకోండి
Hair Color Changer టూల్‌తో ఒక్క ట్యాప్‌లో, కొన్ని సెకన్లలో మీ వర్చువల్ జుట్టు రంగును మార్చుకోవచ్చు. కొత్తగా, ఆకర్షణీయంగా ఉండే జుట్టు రంగులో మీరు ఎలా కనిపిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖరీదైన హెయిర్ డై ట్రీట్‌మెంట్‌ల కోసం ఖర్చు పెట్టకముందే, ఏ రంగు జుట్టులోనైనా మీరు ఎలా కనిపిస్తారో చూడొచ్చు. మీరు చేయాల్సిందల్లా Picsart Photo Editor,లోని Hair Color Changer టూల్‌కు పోర్ట్రెయిట్ లేదా సెల్ఫీని అప్‌లోడ్ చేసి, ప్రయత్నించాలనుకుంటున్న రంగుపై క్లిక్ చేయడం. ఆ తర్వాత AI సాంకేతికత క్షణాల్లో మీ జుట్టు రంగును మార్చేస్తుంది. మీ కొత్త లుక్‌ను మరింత ప్రత్యేకంగా చూపించడానికి, విరుద్ధమైన నేపథ్యాన్ని జోడించే Background Changer టూల్తో కూడా ప్రయోగాలు చేయవచ్చు.

క్షణాల్లో ఆన్‌లైన్‌లో జుట్టు రంగు మార్చుకోండి
జుట్టు రంగు మార్చుకోవడం పెద్ద నిర్ణయం. బాగా ఆలోచించకుండా తొందరపడకూడదు. అయితే, మీ జుట్టు రంగుతో ప్రయోగాలు చేయాలనుకుంటూ, ఇప్పుడే శాశ్వతంగా మార్చుకోవాలా వద్దా అని సందేహిస్తుంటే, సరైన నిర్ణయం తీసుకోవడంలో Hair Color Changer మీకు సహాయపడుతుంది. సెల్ఫీలు, పోర్ట్రెయిట్‌లలో జుట్టు రంగును మార్చి, ఫలితాలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి ఈ ఉపయోగకరమైన టూల్ ఎంతో బాగుంటుంది. లేదా, ఇంత పెద్ద మార్పుతో మీరు ఎలా కనిపిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? స్నేహితులు, కుటుంబ సభ్యులను సరదాగా ఆటపట్టించడానికీ దీన్ని ఉపయోగించవచ్చు. మీ ఉద్దేశం ఏదైనా, వర్చువల్ మేకోవర్ కోసం మీ ఫోటోను Hair Color Changerలో అప్‌లోడ్ చేయండి. హెయిర్ స్టైలిస్ట్‌లు తమ క్లయింట్‌లు ప్రయత్నించాలనుకుంటున్న జుట్టు రంగు ఎలా కనిపిస్తుందో చూపించడానికి కూడా ఈ టూల్‌ను ఉపయోగించవచ్చు. బ్యూటీ బ్లాగర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు కొత్త లుక్‌ను ప్రయత్నించి, ఫాలోవర్లకు ఏది నచ్చుతుందో అడగవచ్చు. జుట్టు రంగుపై నిర్ణయం తీసుకున్నాక, మీ ప్రత్యేకతను జోడించడానికి ఫోటో ఎఫెక్ట్స్తో ఎడిట్‌లను పూర్తి చేయండి.

ఈ Hair Color Editor టూల్ మీకు కొత్త స్ఫూర్తినిస్తుంది
Hair Color Changer టూల్‌లో ప్రయోగాలు చేయడానికి ఎన్నో జుట్టు రంగులు ఉన్నాయి. మీకు నచ్చే వరకు ఒక్కొక్కటిగా చూసుకోవచ్చు. రంగు తేలికగా లేదా గాఢంగా కనిపించేలా సాచురేషన్ స్థాయిని కూడా మార్చవచ్చు. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించని రంగును ప్రయత్నించేందుకు Hair Color Changer స్ఫూర్తినివ్వవచ్చు. సులభమైన మార్పు కోసమే వాడినా, ప్రయత్నించడానికి సహజమైన, క్లాసిక్ జుట్టు రంగులు ఎన్నో ఉన్నాయి. మరింత ప్రత్యేకమైన రంగు కావాలంటే, ధైర్యంగా నీలం, ప్రకాశవంతమైన గులాబీ లేదా ఆకర్షణీయమైన ఊదా రంగును ఎంచుకోండి. సహజ రంగుల నుంచి అద్భుతమైన రంగుల వరకు, మీకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. పూర్తయ్యాక, మీ కొత్త మేకోవర్‌ను సోషల్ మీడియా ఫీడ్‌లో పోస్ట్ చేసి, అందరి అభిప్రాయాన్ని తెలుసుకోండి.

Picsart Photo Hair Editor పూర్తిగా సహజంగా కనిపిస్తుంది
Picsart Hair Color Changer ప్రత్యేకత ఏమిటంటే, దీనితో చేసిన ఎడిట్‌లు చివరికి పూర్తిగా సహజంగా కనిపిస్తాయి—మీరు నిజంగానే జుట్టు రంగు మార్చుకున్నట్లు ఉంటుంది. వర్చువల్ మేకోవర్ చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం. Picsartతో మీ హెయిర్‌లైన్ అసహజంగా కనిపించదు. మీరు ఎంచుకునే జుట్టు రంగు ఏదైనా, Hair Color Changer మీ రూపాన్ని సులభంగా, సహజంగా మార్చుతుంది.

జుట్టు రంగును ఎలా మార్చాలి
How to
పోర్ట్రెయిట్‌ను అప్‌లోడ్ చేయండి
Hair Color Changer టూల్‌కు సెల్ఫీ లేదా పోర్ట్రెయిట్‌ను అప్‌లోడ్ చేయండి

Picsart గురించి ప్రముఖ ప్రచురణల్లో
పోర్ట్రెయిట్‌లు, కంటెంట్, స్టైల్ ఆలోచనల కోసం జుట్టు రంగులను ప్రయత్నించండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups