బ్రాండ్ గుర్తింపును సులభంగా సృష్టించండి
మీ డిజైన్ నైపుణ్యం ఏ స్థాయిలో ఉన్నా, Picsartలోని సులభంగా ఉపయోగించగల టూల్స్‌తో మీకంటూ గుర్తుండిపోయే బ్రాండ్ గుర్తింపును సృష్టించండి. మొదటి నుంచి గుర్తుండిపోయే లోగో డిజైన్లను రూపొందించడానికి, బ్రాండ్ రంగులు మరియు టైపోగ్రఫీని ఎంచుకోవడానికి, అలాగే సులభమైన వర్క్‌ఫ్లో కోసం మళ్లీ ఉపయోగించగల బ్రాండ్ టెంప్లేట్లను రూపొందించడానికి బ్రాండ్ గుర్తింపు జనరేటర్‌లోని అత్యాధునిక AIని ఉపయోగించండి.

బ్రాండ్ గుర్తింపు (లేదా విజువల్ గుర్తింపు) అంటే ఏమిటి?
విజువల్ గుర్తింపు అని కూడా పిలిచే బ్రాండ్ గుర్తింపు, ఒక ఉత్పత్తి లేదా సేవ రూపురేఖలు, అనుభూతిని నిర్వచించే ఆస్తుల సమాహారం. ఇందులో రంగులు, ఫాంట్లు, గ్రాఫిక్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి మీ బ్రాండ్ తనను తాను దృశ్యరూపంలో ఎలా వ్యక్తపరుస్తుందో తెలిపే ప్రత్యేక రూపాన్ని రూపొందిస్తాయి.
బ్రాండ్ గుర్తింపును ఎలా సృష్టించాలి
How to
AI లోగో మేకర్‌ను తెరవండి
ప్రారంభించడానికి సృష్టించడం ప్రారంభించండి బటన్‌ను ఉపయోగించండి.

బ్రాండ్ గుర్తింపు జనరేటర్‌తో ప్రత్యేకమైన రూపాన్ని, అనుభూతిని రూపొందించండి
మీకు పూర్తిగా సరిపోయే బ్రాండ్ గుర్తింపును Picsartతో సృష్టించండి. బ్రాండింగ్ లేదా డిజైన్ నైపుణ్యం అవసరం లేకుండానే కస్టమ్ లోగోలను రూపొందించి, సరైన ఫాంట్లు, రంగులను ఎంచుకోండి. ప్రత్యేకంగా కనిపించి, మీ బ్రాండ్‌ను ప్రజలు గుర్తుంచుకునేలా చేయడమే లక్ష్యం. డిజైన్, డ్రాయింగ్ వంటి సాంకేతిక పనులను Picsartలోని అత్యాధునిక AI, సులభంగా ఉపయోగించగల టూల్స్‌కు నిశ్చింతగా అప్పగించండి.

అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే రూపాన్ని కొనసాగించండి
మీ ప్రేక్షకులు మిమ్మల్ని వెంటనే గుర్తించేలా, బ్రాండ్‌కు అనుగుణంగా ఉండడాన్ని Picsart బ్రాండ్ గుర్తింపు క్రియేటర్ సులభం చేస్తుంది. మీ బ్రాండ్ రంగులు, శైలిని సృష్టించిన తర్వాత, మీ ఆస్తులను Picsart Brand Kitలో సేవ్ చేసుకోండి. మీ వెబ్సైట్, సోషల్ మీడియా లేదా ప్రకటనలు—ఆన్లైన్లో ఎక్కడైనా మీ బ్రాండ్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Picsartతో మీ సృజనాత్మక ప్రక్రియను సులభతరం చేయండి
అన్నీ ఒకే చోట చేయగలిగినప్పుడు, ఎందుకు చాలా టూల్స్‌తో పని చేయాలి? Picsartతో డిజిటల్, ప్రింట్ మెటీరియల్‌లను రూపొందించేటప్పుడు మీ బ్రాండ్ కిట్‌ను సులభంగా యాక్సెస్ చేయండి. మీ బ్రాండ్‌కు అనుగుణంగా మళ్లీ ఉపయోగించగల టెంప్లేట్లను డిజైన్ చేయండి. అలాగే ఇమేజ్ రీసైజర్తో విభిన్న కంటెంట్ ఫార్మాట్లకు సరిపోయేలా మీ డిజైన్లను సులభంగా సర్దుబాటు చేయండి. మీకు అవసరమైనవన్నీ బ్రౌజర్ ట్యాబ్‌లో ఉండే ఒకే సులభమైన ఇంటర్ఫేస్లో ఉన్నాయి. తక్కువ శ్రమతో, ఎక్కువ ప్రభావంతో బ్రాండ్ గుర్తింపును సృష్టించండి.

బ్రాండ్ గుర్తింపును సృష్టించడానికి కావాల్సినవన్నీ ఒకే చోట పొందండి
లోగో టెంప్లేట్లు
కేవలం కొన్ని క్లిక్‌లతో సవరించగల, ప్రొఫెషనల్‌గా రూపొందించిన విస్తృతమైన లోగో టెంప్లేట్ల లైబ్రరీ నుంచి ఎంచుకోండి. త్వరిత అనుకూలీకరణకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని సులభమైన దశల్లో మీ బ్రాండ్ శైలికి సరిపోయేలా వీటిని సవరించవచ్చు.

బ్రాండ్ గుర్తింపు జనరేటర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
విజువల్ గుర్తింపు అని కూడా పిలిచే బ్రాండ్ గుర్తింపు అనేది లోగో, రంగుల పథకం, టైపోగ్రఫీ, మొత్తం విజువల్ స్టైల్‌తో సహా ఒక బ్రాండ్‌కు దృశ్యరూపం. బ్రాండ్ విలువలు, వ్యక్తిత్వం, ప్రత్యేక విక్రయ ప్రతిపాదనను తెలియజేసేలా ఇది రూపొందించబడుతుంది.
క్రియేటర్ల ప్రాజెక్ట్‌ల కోసం AI డిజైన్‌ను రూపొందించండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups







