AI image extenderతో మీ ఫోటోలను విస్తరించండి
Picsart ఉచితంగా ప్రయత్నించగల AI image extenderతో కెమెరా బంధించిన దృశ్యానికి మించినదాన్ని చూడండి. జనరేటివ్ AIని ఉపయోగించి ఆన్‌లైన్‌లో మీ ఫోటోలను సులభంగా విస్తరించండి. వివిధ నిష్పత్తులకు చిత్రాలను విస్తరించేటప్పుడు మీ దృశ్యాల నాణ్యతను లేదా రూపాన్ని ఎప్పుడూ త్యాగం చేయాల్సిన అవసరం లేదు.
4,000కి పైగా కంపెనీల నమ్మకం పొందింది





AI image extenderను ఎలా ఉపయోగించాలి
How to
చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి
AIతో విస్తరించాలనుకుంటున్న చిత్రాన్ని ఎంచుకోండి.
AIతో చిత్రాలను సులభంగా విస్తరించండి
చిత్రాన్ని సులభంగా పోర్ట్రెయిట్ నుంచి ల్యాండ్‌స్కేప్‌గా లేదా ల్యాండ్‌స్కేప్ నుంచి పోర్ట్రెయిట్గా మార్చాలనుకుంటున్నారా? లేదా చతురస్రాకార Instagram పోస్ట్‌ను స్టోరీకి సరిపోయేలా మార్చాలనుకుంటున్నారా? Picsart AI image extenderతో ఈ పనులను త్వరగా, సులభంగా చేయండి. అధునాతనమైన, సందర్భాన్ని అర్థం చేసుకునే AI సహాయంతో, Picsart మీ చిత్రంలోని సందర్భాన్ని గుర్తించి, అసలైన చిత్రంతో సహజంగా కలిసిపోయే కొత్త కంటెంట్‌ను రూపొందించగలదు.
AIతో చిత్రాల్లోని భాగాలను నింపి, సరిహద్దులను దాటి విస్తరించండి
AI ఇన్పెయింటింగ్ అంటే చిత్రంలో లేని పిక్సెల్‌లను నింపడం. AI అవుట్పెయింటింగ్ అంటే చిత్రం అసలు సరిహద్దులను దాటి దాన్ని విస్తరించడం. అంటే, చిత్రాలను కత్తిరించకుండా లేదా సాగదీయకుండా వాటి ఆస్పెక్ట్ రేషియోను సులభంగా మార్చుకోవచ్చు. పోర్ట్రెయిట్లను YouTube థంబ్‌నెయిల్‌లుగా, Etsy షాప్ కవర్లుగా మార్చడానికి, ఇంకా మరెన్నో పనులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది!
నాణ్యత కోల్పోకుండా చిత్రాలను అన్క్రాప్ చేయండి
AI Image Extenderతో కత్తిరించబడిన భాగాలను తిరిగి పొందండి. ఈ టూల్ మీ చిత్రపు అంచులను సహజంగా విస్తరిస్తుంది; చిత్రాన్ని సాగదీయకుండా స్పష్టతను, వివరాలను కాపాడుతుంది. ఫ్రేమింగ్‌ను సరిచేస్తున్నా లేదా కొత్త ఫార్మాట్‌కు సరిపోయేలా మార్చుతున్నా, AIతో అన్క్రాప్ చేస్తే అసలు కూర్పు అలాగే ఉంటుంది — మళ్లీ ఫోటో తీయాల్సిన లేదా మొదటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు.
AI image extenderతో ప్రచార ఫోటోలను విస్తరించండి
మీ ఫోన్ కెమెరా, ఊహాశక్తితోనే మీ ఉత్పత్తుల కోసం అద్భుతమైన ప్రచార దృశ్యాలను సృష్టించండి. AI photo expanderతో స్టూడియో స్థాయి ఉత్పత్తి ఫోటోషూట్లు నిర్వహించి, డిజిటల్ మరియు భౌతిక ప్రచారాల్లో మీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించండి.
AIతో మీ ప్రొఫైల్ చిత్రాన్ని విస్తరించండి
సాధారణ హెడ్‌షాట్‌ను క్షణాల్లో అందమైన చిత్రంగా మార్చండి. AI Expander సహజంగా కనిపించే నేపథ్య వివరాలను జోడిస్తుంది, అంచులను సున్నితంగా చేస్తుంది, మీ ఫోటీ చుట్టూ అదనపు ఖాళీని సృష్టిస్తుంది. ఫలితం? సోషల్ మీడియా ఫీడ్‌ల నుంచి వ్యాపార ప్రొఫైల్‌ల వరకు ఎక్కడైనా అద్భుతంగా కనిపించే, వేర్వేరు అవసరాలకు సరిపోయే ప్రొఫెషనల్ ప్రొఫైల్ చిత్రం.
మీ వ్యక్తిగత ఫోటోల కోసం AI Expandతో సృజనాత్మకంగా ఉండండి
Picsart's AI image extender వ్యక్తిగత అవసరాలకూ గొప్ప టూల్. మీ మధుర జ్ఞాపకాలను ఆహ్వానాలు, పోస్టర్‌లు, Facebook ఈవెంట్ బ్యానర్లకు సులభంగా సరిపోయేలా చేయండి. లేదా కస్టమ్ విస్తరణ ఫీచర్‌తో సృజనాత్మకంగా ఆలోచించి కథనాన్ని మార్చండి. ఒక ప్రాంప్ట్‌తోనే, మీరు ఊహించిన దేనిగానైనా నేపథ్యాన్ని మార్చండి.
AI image extenderకన్నా మరెన్నో
AI image extenderతో మీ చిత్రాన్ని విస్తరించిన తర్వాత, మీ ఎడిట్లను మరింత మెరుగుపరచడానికి Picsart యొక్క ఇతర AI ఫోటో ఎడిటింగ్ టూల్లను ఉపయోగించవచ్చు. AI background generatorతో మొదటి నుంచి అద్భుతమైన కొత్త నేపథ్యాలను సృష్టించడం, AI filtersతో మీ చిత్రాన్ని పునరుజ్జీవన కాలపు పెయింటింగ్లుగా లేదా కార్టూన్‌లుగా మార్చడం వంటి క్లిష్టమైన ఎడిట్లను సులభంగా చేయండి.
AI ఆధారిత బ్యాచ్ ఎడిటర్‌తో మీ ఫోటో ఎడిటింగ్ పనులను ఆటోమేట్ చేయండి. ఒకేసారి 50 ఫోటోల వరకు సులభంగా బ్యాచ్‌లో పరిమాణం మార్చి కత్తిరించండి.
చిత్ర ఎడిటింగ్ ప్రాథమికాలను నేర్చుకోండి
ఆచరణాత్మక దశలతో మరింత చక్కని ఎడిట్లు చేయడం నేర్చుకోండి.
AI Expand గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
AI image extender/expander అనేది నాణ్యత కోల్పోకుండా చిత్ర పరిమాణాన్ని విస్తరించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించే టూల్. సోషల్ మీడియా కోసం చిత్రాల పరిమాణాన్ని మార్చడానికి, ఉత్పత్తి చిత్రాలను రూపొందించడానికి, ఇంకా మరెన్నో పనులకు దీన్ని ఉపయోగించవచ్చు.
చిత్రాలను విస్తరించి మరిన్ని ఫార్మాట్లకు సరిపోయేలా మార్చండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups
సంబంధిత ఎడిటింగ్ టూల్లను అన్వేషించండి
AI Image Extender గురించి తాజా బ్లాగ్ పోస్ట్‌లను చదివి, ఈ వినూత్న టూల్‌ను ఉపయోగించడానికి ఉపయోగకరమైన చిట్కాలు, ఉపాయాలను తెలుసుకోండి.











