వాటర్‌మార్క్ మేకర్‌తో మీ ఫోటోలను రక్షించండి
Picsart వాటర్‌మార్క్ మేకర్‌తో వాటర్‌మార్క్‌లను జోడించడం ఇకపై శ్రమతో కూడిన పని కాదు. మీ ఫోటోకు లేదా మీ అన్ని ఫోటోలకు ఒకేసారి లోగోను సులభంగా జోడించండి. అంతేకాదు, వివిధ డిజైన్ టూల్స్, ఎఫెక్ట్‌లతో మీ వాటర్‌మార్క్‌లను అనుకూలీకరించవచ్చు.

AI ఇమేజ్ మోడళ్లతో వాటర్‌మార్క్‌లను సృష్టించండి
మీ పనికి వాటర్‌మార్క్ జోడించే ముందు, లోగోలు, గుర్తులు, విజువల్ సిస్టమ్‌ల రూపకల్పనకు ఇమేజ్ మోడళ్లను ఉపయోగించండి.
వాటర్‌మార్క్ మేకర్‌ను ఎలా ఉపయోగించాలి
మీ బ్రాండ్‌లాగే ప్రత్యేకంగా ఉండే వాటర్‌మార్క్‌లను డిజైన్ చేయండి
మీ బ్రాండ్‌లాగే ప్రత్యేకమైన వాటర్‌మార్క్‌లతో పోటీలో ముందుండండి. మీ ఫోటోలకు లోగో, టెక్స్ట్, చిత్రాలు, ఆకారాలను జోడించడానికి Picsart వాటర్‌మార్క్ క్రియేటర్‌ను ఉపయోగించండి. నిజంగా ప్రత్యేకమైన వాటర్‌మార్క్‌లను రూపొందించడానికి వివిధ డిజైన్ టూల్స్, ఎఫెక్ట్‌లలోంచి ఎంచుకోండి.

వాటర్‌మార్క్‌లతో మీ బ్రాండ్ గుర్తింపును పెంచుకోండి
వాటర్‌మార్క్‌లు జోడించిన చిత్రాలతో మీ విజువల్స్‌కు ప్రొఫెషనల్ లుక్ ఇవ్వండి, మీ లోగో గుర్తింపును పెంచుకోండి. చేయాల్సిన పనుల జాబితాలో మరో పని చేర్చకుండానే, మీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ మీ కంటెంట్‌ను రక్షించండి. వాటర్‌మార్క్ జనరేటర్‌తో మీ చిత్రాల రూపాన్ని త్వరగా మార్చి, నియంత్రించండి.

మీ కాపీరైట్‌ను స్టైలిష్‌గా రక్షించండి
మీ కంటెంట్‌ను ఇతరులు ఉపయోగించి, తమదిగా చూపించకుండా వాటర్‌మార్క్‌లతో నిరోధించండి. మీ కాపీరైట్‌ను సులభంగా, సమర్థంగా రక్షించుకుంటూనే మీ బ్రాండ్‌ను ప్రమోట్ చేయండి. యాజమాన్యాన్ని చూపించడానికి లేదా సమాచార సున్నితత్వం గురించి తెలియజేయడానికి మీ ఫోటోలకు లోగోను జోడించండి లేదా టెక్స్ట్‌ను వాటర్‌మార్క్‌గా ఉపయోగించండి. లోగో వెంటనే అందుబాటులో లేదా? వేరే ఎడిటర్‌కు మారాల్సిన అవసరం లేకుండా, Picsart లోగో మేకర్తో మొదటి నుంచి ఒకటి సృష్టించండి. లేదా, మీ ప్రస్తుత లోగో ఫైల్‌ను పారదర్శకంగా మార్చడానికి బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ను ఉపయోగించండి.

మీ వాటర్‌మార్క్‌లకు కొత్త రూపునివ్వండి
Picsartలో అందుబాటులో ఉన్న అన్ని ఎడిటింగ్ టూల్స్‌తో మీ చిత్రాలపై వాటర్‌మార్క్‌లు ఎలా కనిపించాలో పూర్తిగా నియంత్రించండి. వాటర్‌మార్క్‌ల రూపాన్ని సర్దుబాటు చేయడానికి ఫోటో ఎడిటర్ను ఉపయోగించండి. మీ ఫోటోకు టెక్స్ట్ జోడించండి, ట్రెండీ ఫాంట్‌లలోంచి ఎంచుకోండి, ఫోటో ఎఫెక్ట్‌లతో ప్రయోగాలు చేయండి, ఇంకా ఎన్నో చేయండి! ఇవన్నీ ఉపయోగించడానికి సులభమైన ఒకే ఇంటర్‌ఫేస్‌లో.

ఒకేసారి అనేక ఫోటోలకు వాటర్‌మార్క్‌లు జోడించండి
చాలా ఫోటోలకు వాటర్‌మార్క్ జోడించాల్సి ఉంటే, Picsart బ్యాచ్ ఎడిటర్‌తో వాటన్నింటికీ ఒకేసారి వాటర్‌మార్క్‌లు జోడించవచ్చు. దీనివల్ల మీ సమయం, శ్రమ చాలా ఆదా అవుతాయి. వాటర్‌మార్క్ జోడించాలనుకునే ఫోటోలను ఎంచుకుని, జోడించాలనుకునే వాటర్‌మార్క్‌ను ఎంచుకోండి. Picsart మీ ఫోటోలన్నింటికీ క్షణాల్లో వాటర్‌మార్క్‌ను జోడిస్తుంది.

Picsartతో మీ సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగించండి
Picsart ఫోటో ఎడిటర్‌లోని ప్రతి టూల్ ప్రారంభకుల నుంచి నిపుణుల వరకు ఎవరైనా ఉపయోగించేలా రూపొందించబడింది.

AI లోగో జనరేటర్
ఒక ప్రాంప్ట్‌తోనే మొదటి నుంచి లోగోలను సృష్టించడానికి AI శక్తిని ఉపయోగించండి.
చిత్రానికి టెక్స్ట్ జోడించండి
ఉచిత ఫాంట్ల విస్తృత కలెక్షన్‌తో మీ చిత్రాలను మరింత ఆకర్షణీయంగా చేయండి.
బ్యాక్‌గ్రౌండ్‌ను తొలగించండి
AIతో బ్యాక్‌గ్రౌండ్‌ను సులభంగా తొలగించండి లేదా పారదర్శకంగా మార్చండి.
ఆబ్జెక్ట్ రిమూవర్
మీ చిత్రాల నుంచి టెక్స్ట్‌లు, బ్యాక్గ్రౌండ్ల వంటి అవాంఛిత ఆబ్జెక్ట్లను తొలగించండి.
AI ఇమేజ్ జనరేటర్
మీ ఆలోచనను టైప్ చేయండి, మీ మాటలను అద్భుతమైన విజువల్స్‌గా AI మార్చడాన్ని చూడండి.
AI ఆర్ట్ జనరేటర్
AIతో క్షణాల్లో ఆకట్టుకునే కళను సృష్టించండి.
వాటర్‌మార్క్ మేకర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
వాటర్‌మార్క్ అనేది మీ ఫోటోలకు జోడించే టెక్స్ట్ లేదా లోగో వంటి కనిపించే ఓవర్‌లే. ఇది మీ చిత్రాలను అనధికారిక వినియోగం నుంచి రక్షించడంలో సహాయపడటంతో పాటు, బ్రాండింగ్ టూల్‌గానూ ఉపయోగపడుతుంది.
వీటిలో ప్రస్తావించబడింది




మెరుగైన క్రియేటర్ కంటెంట్ కోసం ఫోటోలను ఎడిట్ చేయండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups


