ఉచిత ఆన్‌లైన్ స్టోరీబోర్డ్ క్రియేటర్
డిజైన్ నైపుణ్యాలు లేకుండానే స్టోరీబోర్డ్ టెంప్లేట్‌లు మరియు డ్రాగ్-అండ్-డ్రాప్ సాధనాలను ఉపయోగించి స్టోరీబోర్డ్‌లు రూపొందించండి. Picsart సులభమైన స్టోరీబోర్డ్ మేకర్‌లో సమయం వృథా చేయకుండా ప్రతి వివరాన్నీ ప్లాన్ చేసి అనుకూలీకరించండి.

AI ఇమేజ్ మోడల్‌లతో స్టోరీబోర్డ్‌లను డిజైన్ చేయండి
స్టోరీబోర్డ్‌లను మెరుగుపెట్టిన విజువల్స్‌గా, డిజైన్ ఆలోచనలుగా, సవరించడానికి సిద్ధంగా ఉన్న అసెట్‌లుగా మార్చేందుకు ఇమేజ్ మోడల్‌లను ఉపయోగించండి.
ప్రతి శైలిలోనూ స్టోరీబోర్డ్ టెంప్లేట్‌లను కనుగొనండి
ముందే రూపొందించిన స్టోరీబోర్డ్ టెంప్లేట్‌లతో మీ కథా నిర్మాణాన్ని మెరుగుపరచి, వేగవంతం చేయండి. మీ అవసరాలకు, తుది ఆలోచనకు సరిపోయేలా టెంప్లేట్‌లోని ప్రతి అంశాన్నీ సులభంగా అనుకూలీకరించండి.
Picsartతో స్టోరీబోర్డ్‌ను ఎలా రూపొందించాలి
మరింత సమర్థవంతంగా సమాచారాన్ని అందించేందుకు స్టోరీబోర్డ్‌లు రూపొందించండి
స్టోరీబోర్డ్ అనేది కథనంలోని కీలక సన్నివేశాలు, షాట్‌లు, కెమెరా కోణాలను సూచించే చిత్రాలతో కూడిన దృశ్యరూపం. మీ ఆలోచనను స్పష్టంగా వివరించి, సినిమా, మార్కెటింగ్, శిక్షణ, ఇతర వీడియో ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడానికి మీ బృందంతో కలిసి పని చేయండి. Picsart సులభమైన ఫిల్మ్ స్టోరీబోర్డ్ మేకర్‌తో మీ ఆలోచనలను సులభంగా చిత్రీకరించి, మరింత మెరుగైన తుది ఫలితాన్ని పొందండి.

ఒకే స్టోరీబోర్డ్ క్రియేటర్‌లో మీకు కావాల్సినవన్నీ పొందండి
Picsart ఆన్‌లైన్ స్టోరీబోర్డ్ మేకర్‌తో మీరు స్టోరీబోర్డ్‌ను ఎలా డిజైన్ చేయాలనే దానిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. సరైన స్టోరీబోర్డ్ టెంప్లేట్‌ను ఎంచుకుని, చిత్రాలను అప్‌లోడ్ చేసి, త్వరగా చిత్రీకరణకు సిద్ధమయ్యేలా సులభంగా టెక్స్ట్ జోడించండి. లేదా, అంతర్నిర్మిత ఎడిటింగ్ మరియు డిజైన్ సాధనాలను అన్వేషించడానికి సమయం తీసుకోండి, వివరాలు జోడించేందుకు సరైన స్టిక్కర్‌లను కనుగొనండి, సవరించడానికి సులభమైన డ్రాగ్-అండ్-డ్రాప్ ఫంక్షన్‌ను ఉపయోగించండి.

ఉచితంగా స్టోరీబోర్డ్‌లను డిజైన్ చేయండి
ఉచిత స్టోరీబోర్డ్ క్రియేటర్‌తో మీ కథలకు బలం చేకూర్చండి. ప్రక్రియను వేగవంతం చేసి, మీ ప్రెజెంటేషన్‌ను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు పెరుగుతున్న స్టోరీబోర్డ్ టెంప్లేట్‌ల సేకరణను పొందండి. ఎక్కువ ఖర్చు లేకుండానే మీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించండి; మొదట ఖాళీ పేజీని చూస్తూ ఉండకుండానే స్టోరీబోర్డ్ రూపొందించండి.

అన్నీ ఒకేచోట ఉన్న ఎడిటర్‌తో స్టోరీబోర్డ్‌లు రూపొందించండి
మీ ప్రత్యేక ఆలోచనకు సరిపోయే అనుకూల స్టోరీబోర్డ్‌ను రూపొందించాలనుకుంటున్నారా? మొదటి నుంచి స్టోరీబోర్డ్‌లు రూపొందించడానికి కావాల్సినవన్నీ ఒకేచోట కనుగొనండి. Picsart సులభమైన ఫోటో ఎడిటర్‌ను తెరిచి, మీ కాన్వాస్ పరిమాణాన్ని ఎంచుకుని, సృష్టించడం ప్రారంభించండి. స్టిక్కర్‌లు, బ్యాక్‌గ్రౌండ్‌ల వంటి అంతర్నిర్మిత అసెట్‌ల విస్తృత లైబ్రరీలను ఉపయోగించండి, AI సాధనాలతో క్షణాల్లో వివరణాత్మక స్కెచ్‌లను రూపొందించండి, సులభంగా అధిక నాణ్యత గల అనిమే క్యారెక్టర్‌లను రూపొందించండి.

ఏ అవసరానికైనా స్టోరీబోర్డ్‌లు రూపొందించండి
త్వరగా చిత్రీకరణ ప్రారంభించండి
వీడియో ప్రొడ్యూసర్‌గా, యానిమేటర్‌గా లేదా ఫిల్మ్‌మేకర్‌గా, Picsartతో మీ విజువల్స్, కథా ప్రవాహాలను మరింత త్వరగా, సులభంగా ప్లాన్ చేయవచ్చు. అనుకూలీకరించగల టెంప్లేట్‌లు, ఎడిటింగ్ సాధనాలు మీ ఆలోచనను స్పష్టంగా చూపించి, మీ బృందంతో సమర్థంగా మాట్లాడేందుకు, మీ కథ మరింత ఆకట్టుకునేలా చేయడానికి సహాయపడతాయి.

ఉచిత, సులభమైన స్టోరీబోర్డ్ క్రియేటర్‌తో ప్రారంభించండి
అద్భుతమైన స్టోరీబోర్డ్‌లను మరింత వేగంగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారా? Picsart ఉచిత ఆన్‌లైన్ స్టోరీబోర్డ్ మేకర్‌తో ప్రారంభించండి! సాధనాల మధ్య మారాల్సిన అవసరం లేకుండా సృజనాత్మకతను పెంపొందించేందుకు అంతర్నిర్మిత అసెట్ లైబ్రరీతో పాటు, ప్రారంభకులకు అనువైన గ్రాఫిక్ డిజైన్ సాధనాలను కూడా అన్వేషించండి.
స్టోరీబోర్డ్ మేకర్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
మీ స్టోరీబోర్డ్‌లో ప్రతి షాట్‌ను సూచించే విజువల్స్‌తో పాటు, కథనాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన విషయాలను వివరించే టెక్స్ట్ ఉండాలి. కెమెరా కోణాలు, ట్రాన్సిషన్‌లు, ప్రత్యేక ఎఫెక్ట్‌ల కోసం సూచనలను కూడా చేర్చవచ్చు.
Picsartలో మీకు నచ్చే మరిన్ని సాధనాలు

PDF మేకర్
నిపుణులు రూపొందించిన టెంప్లేట్‌లతో నిమిషాల్లో ప్రొఫెషనల్‌గా కనిపించే PDFను సృష్టించండి.
ఇన్ఫోగ్రాఫిక్ మేకర్
అధిక నాణ్యత గల ఇన్ఫోగ్రాఫిక్‌లను రూపొందించడానికి టెంప్లేట్‌లు, సులభమైన సాధనాలను ఉపయోగించండి.
డాక్యుమెంట్ మేకర్
ముందే రూపొందించిన టెంప్లేట్‌లతో అన్ని అవసరాల కోసం ప్రొఫెషనల్ డాక్యుమెంట్లను రూపొందించండి.
ఫ్లయర్ మేకర్
అందమైన, సవరించగల టెంప్లేట్‌లు మరియు డిజైన్ సాధనాలతో నిమిషాల్లో ఫ్లయర్లను డిజైన్ చేయండి.
YouTube థంబ్‌నెయిల్ మేకర్
టెంప్లేట్‌లు, AI సాధనాలతో ఎక్కువ క్లిక్‌లు పొందే థంబ్‌నెయిల్‌లను రూపొందించండి.
టైమ్‌లైన్ మేకర్
టైమ్‌లైన్ టెంప్లేట్‌లతో చారిత్రక సమాచారాన్ని ఆకట్టుకునేలా చూపించండి.
బుక్ కవర్ మేకర్
ఉపయోగించడానికి సులభమైన టెంప్లేట్‌లతో క్షణాల్లో ఆకట్టుకునే పుస్తక కవర్‌ను డిజైన్ చేయండి.
ఆహ్వాన పత్రికల మేకర్
సులభమైన టెంప్లేట్‌లు, డిజైన్ సాధనాలతో అందమైన ఆహ్వాన పత్రికలను రూపొందించండి.
ప్లానింగ్, అభ్యాసం, కంటెంట్ కోసం స్టోరీబోర్డ్‌లను డిజైన్ చేయండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups





