ఉచిత క్రియేటివ్ ఫోటో ఫిల్టర్లు, ఎఫెక్ట్లు
Picsart ఉచిత ఫోటో ఫిల్టర్లతో మీ ఫోటోలను కళాఖండాలుగా మార్చండి. ఈ ఫిల్టర్లు రంగు, ఆకృతి, టోన్లను స్వల్పంగా మార్చి, అదనపు శ్రమ లేకుండానే మీ చిత్రానికి మరింత మెరుగైన రూపాన్ని ఇస్తాయి. వాతావరణం, లోతును జోడించి, మీ చిత్రానికి ప్రత్యేకమైన మూడ్‌ను అందించేందుకు ఈ ఫోటో ఎఫెక్ట్‌లను కూడా ప్రయత్నించండి.
AI ఇమేజ్ మోడల్స్‌తో ఫోటో ఎఫెక్ట్‌లను సృష్టించండి
స్టైల్స్, ఎఫెక్ట్లు, వెంటనే ఎడిట్ చేసుకోగల విజువల్ ఐడియాలతో ఫోటోలను మార్చేందుకు ఇమేజ్ మోడల్స్‌ను ఉపయోగించండి.
ట్రెండింగ్ AI ఎఫెక్ట్‌లను ప్రయత్నించండి
Picsart ఆన్లైన్ ఫోటో ఎఫెక్ట్‌లను ఎలా వర్తింపజేయాలి
How to
మీ చిత్రాన్ని అప్లోడ్ చేయండి
ఎడిట్ చేయాలనుకుంటున్న చిత్రాన్ని మీ లైబ్రరీ నుంచి ఎంచుకోండి.
పాపులర్, అందమైన ఫిల్టర్లన్నీ ఒకే చోట
Picsart Photo Editorతో ఎవరైనా ఎడిటింగ్‌లో నిపుణులు కావచ్చు! మీకు కావాల్సిన రూపాన్ని తక్షణమే పొందేందుకు సులభంగా ఉపయోగించగల ఫోటో ఎఫెక్ట్‌లను ఉపయోగించండి. ట్రెండీ, అందమైన ఫిల్టర్లను ఒకే చోట ప్రయత్నించండి, కాస్త గ్లామర్ జోడించండి లేదా కేవలం కొన్ని సెకన్లలో మూడీ వాతావరణాన్ని సృష్టించండి. మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలనుకుంటున్నా, మీ సోషల్ మీడియా ఫీడ్‌కు కొత్తదనం జోడించాలనుకున్నా, Picsart Photo Editor మీకు తోడుగా ఉంటుంది!

చిత్రాలను కళగా మార్చే AI ఆధారిత ఎఫెక్ట్లు
మా AI ఆధారిత ఎఫెక్ట్‌ల కలెక్షన్‌తో మీ ఫోటోలను అద్భుతమైన కళాఖండాలుగా మార్చండి. వినూత్నమైన cartoonizer effectతో మీ ఫోటోను సరదాగా, రంగురంగుల కార్టూన్ పాత్రగా మార్చండి. లేదా ఆయిల్, యాక్రిలిక్ పెయింటింగ్‌ల రూపాన్ని అనుకరించే పెయింటింగ్ ఎఫెక్ట్‌ను వర్తింపజేసే photo-to-painting filterతో మీ ఎడిట్లకు పునరుజ్జీవన కళా శైలిని జోడించండి. అలాగే, మీ ఫోటోలకు మృదువైన, కలలలాంటి రూపాన్ని ఇచ్చే వాటర్కలర్ ఎఫెక్ట్‌ను ప్రయత్నించండి. ఈ శక్తివంతమైన AI ఆధారిత ఎఫెక్ట్‌లతో, అందరినీ ఆకట్టుకునే ప్రొఫెషనల్ ఫోటోలను సులభంగా రూపొందించవచ్చు.

నాటకీయమైన, కాలాతీతమైన రూపం కోసం నలుపు-తెలుపు ఫిల్టర్లు
మీకు అందుబాటులో ఉన్న డజనుకు పైగా నలుపు-తెలుపు ఫిల్టర్లతో ఫోటో మూడ్‌ను మార్చండి. సరళమైన B&W ఫిల్టర్‌తో కాలాతీతమైన రూపాన్ని జోడించాలనుకుంటున్నారా? లేదా గతంలోకి వెళ్లి, ఎక్కువసేపు ఎక్స్పోజర్ చేసిన పాతకాలపు పోర్ట్రెయిట్‌ను సృష్టించాలనుకుంటున్నారా? ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, వర్తింపజేయడానికి ఒక్క క్షణం చాలు. కాబట్టి, టైమ్ ట్రావెల్ నైపుణ్యాలను ఇంకోసారి కోసం దాచుకోండి.


సహజమైన అందాన్ని మెరుగుపరిచే మినిమలిస్టిక్ ఫోటో ఎఫెక్ట్లు
అన్ని ఎఫెక్ట్లూ భారీ మార్పులు చేయవు. మరింత మినిమలిస్టిక్ రూపం కోసం మా అందమైన ఫోటో ఎఫెక్ట్‌లను ప్రయత్నించండి. ఇవి మీ చిత్రాల వెలుతురు, రంగులను స్వల్పంగా మెరుగుపరుస్తూ మృదువైన, సహజమైన రూపాన్ని నిలుపుతాయి. ఆపై మీ వ్యక్తిగత స్పర్శను జోడిస్తే, ఫిల్టర్లు వర్తింపజేసినప్పటికీ ప్రతి ఫోటాలో మీ సహజత్వం, ఆకర్షణ నిలిచేలా చూసుకోవచ్చు.

ముఖ్యమైన అంశంపై దృష్టి నిలిపే బ్లర్ ఎఫెక్ట్లు
మీ చిత్రాలకు లోతును జోడించే మా AI ఆధారిత బ్లర్ ఫోటో ఫిల్టర్లతో ఫోకస్‌ను మార్చి చూడండి. దృష్టి మరల్చే బ్యాక్గ్రౌండ్లను బ్లర్ చేసి, ఫోటోలోని ముఖ్యమైన అంశం—మీపై—వీక్షకుల దృష్టిని నిలపండి. అనవసరమైన నాయిస్‌ను తగ్గించి, పిక్సెల్‌లకు మృదువైన స్పర్శను జోడించి, అందరూ కోరుకునే బొకే ఎఫెక్ట్‌ను పొందండి. ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్లా కనిపించే ఫోటోల కోసం ఖరీదైన పరికరాలు అవసరం లేదు.


Picsart అందించే మరిన్ని ఉచిత ఫోటో ఎడిటింగ్ టూల్స్‌ను అన్వేషించండి
ఫోటో ఎఫెక్ట్‌లను ప్రయత్నించిన తర్వాత, ఏ చిత్రాన్నైనా మెరుగుపరిచే Picsart AI టూల్స్న్నింటినీ అన్వేషించండి. AI Photo Editor లేదా AI Image Enhancerతో నాణ్యతను మెరుగుపరచండి, క్షణాల్లో బ్యాక్గ్రౌండ్లను మార్చండి, AI Image Generatorతో కొత్త విజువల్స్‌ను సృష్టించండి, అలాగే టెక్స్ట్, స్టిక్కర్లు, కొలాజ్ల వంటి క్రియేటివ్ ఎలిమెంట్లను ఒకే చోట జోడించండి.
మరిన్ని ఫోటో ఎఫెక్ట్‌లను కనుగొనండి
ఈ Editing Lab ఎపిసోడ్లో ఇది ఎలా పనిచేస్తుందో చూడండి
మీ ఎడిటింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి Picsart YouTube ఛానెల్లోని ఈ వివరణాత్మక ట్యుటోరియల్ను అనుసరించండి. ప్రక్రియలోని ప్రతి దశను వివరించే నిపుణుల మార్గదర్శకత్వంతో, ఈ రోజే అద్భుతమైన విజువల్స్‌ను సృష్టించడం ప్రారంభించండి.
ఫోటో ఎఫెక్ట్‌ల గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
FX విభాగంలో Picsart అభిమానులకు ఇష్టమైన ఫిల్టర్లు, ఎఫెక్ట్లు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకమైన GRNG ఫిల్టర్లైనా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసే రెట్రో ఎఫెక్ట్లైనా, ప్రతి ఒక్కరికీ నచ్చేది ఏదో ఒకటి ఉంటుంది.
పాపులర్ ఎడిటింగ్ టూల్స్‌తో మీ ఎడిటింగ్ ప్రయాణాన్ని కొనసాగించండి
మెరుగైన క్రియేటర్ కంటెంట్ కోసం ఫోటోలను ఎడిట్ చేయండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups


















































































