లేబుల్ మేకర్: మీ కళతో లేదా టెంప్లేట్లతో లేబుల్‌ను డిజైన్ చేయండి
Picsart లేబుల్ మేకర్‌తో మీ బ్రాండ్‌ను, ఉత్పత్తులను స్టైలిష్‌గా పరిచయం చేయండి. అందరి దృష్టిని ఆకర్షించి, మీ ప్రేక్షకులు మర్చిపోలేని బ్రాండ్ కథను చెప్పే లేబుళ్లను సులభమైన అనుకూలీకరణ టూల్స్‌తో రూపొందించండి.
- మీ ఉత్పత్తులన్నింటికీ ఒకే రూపాన్ని ఇవ్వండి
- ముఖ్యమైన వివరాలను చదవడానికి సులభంగా చేయండి

AI ఇమేజ్ మోడళ్లతో లేబుళ్లను రూపొందించండి
ఉత్పత్తి లేబుళ్లు, ప్యాకేజింగ్ ఆలోచనలు, సులభంగా సవరించగల గ్రాఫిక్స్‌ను రూపొందించడానికి ఇమేజ్ మోడళ్లను ఉపయోగించండి.
ఏ స్టైల్కైనా సరిపోయే పర్ఫెక్ట్ లేబుల్ టెంప్లేట్లను కనుగొనండి
మీ బ్రాండింగ్ సరదాగా, ఆధునికంగా, పాతకాలపు శైలిలో లేదా సాంకేతికంగా ఉన్నా, మీ స్టైల్‌కు సరిపోయే ఎన్నో క్రియేటివ్ లేబుల్ టెంప్లేట్లను Picsart అందిస్తుంది. ఆలోచనలకు ప్రేరణగా విభిన్న పరిమాణాలు, ఆకారాలు, థీమ్‌లు, లేఅవుట్లను అన్వేషించండి. ఆ తర్వాత, మీకు ఇష్టమైన స్టైల్లోని ఆర్ట్‌ను అప్లోడ్ చేయండి లేదా యాప్‌లోని ఇమేజ్ లైబ్రరీని బ్రౌజ్ చేసి, ప్రత్యేకమైన లేబుల్‌ను డిజైన్ చేయండి.
లేబుళ్లను ఎలా రూపొందించాలి
ఆన్లైన్ లేబుల్ మేకర్‌తో మీ ఆలోచనలను ప్రింట్కు సిద్ధమైన ఉత్పత్తి లేబుళ్లుగా మార్చండి
పోటీదారుల కంటే ప్రత్యేకంగా నిలవాలంటే, బ్రాండ్లు వేగంగా, చిరకాలం గుర్తుండిపోయే ముద్ర వేయాలి. మీ సందేశాన్ని, విలువను తెలియజేసే ప్రొఫెషనల్ నాణ్యత గల లేబుళ్లతో మీ ఉత్పత్తులు, సేవలకు మరింత గుర్తింపు తీసుకురండి. Picsart ఆన్లైన్ లేబుల్ మేకర్‌తో, నిపుణులు రూపొందించిన టెంప్లేట్ల లైబ్రరీని ఉపయోగించి, వాటిని మీకంటూ ప్రత్యేకమైన లేబుల్ డిజైన్‌గా అనుకూలీకరించవచ్చు.

మొదటి నుంచి లేబుళ్లను డిజైన్ చేసి, అంతులేని అనుకూలీకరణను ఆస్వాదించండి
పర్ఫెక్ట్ అనే దానేదే లేదని ఎవరు చెప్పారు? Picsart కస్టమ్ లేబుల్ క్రియేటర్‌తో, మీ బ్రాండ్ గుర్తింపుకు సరిపోయే విజువల్స్‌ను కనుగొనడానికి వందలాది సవరించగలిగే, డిజైనర్లు రూపొందించిన టెంప్లేట్లు, ఇలస్ట్రేషన్లు, ఫాంట్లలో ఎంచుకోవచ్చు. ముందుకు సాగండి. ఫాంట్లను కలిపి చూడండి. టెక్స్ట్‌ను ఎడిట్ చేయండి, ఫోటోలను సవరించండి. మీ ఉత్పత్తి లేబుల్‌ను పర్ఫెక్ట్గా తీర్చిదిద్దడానికి అవసరమైన మెరుగుదలలు, ఎఫెక్ట్లు జోడించండి.
- ఎడిటర్లో వివరాలను మెరుగుపరచండి

వివిధ వ్యాపారాలు, పరిశ్రమల కోసం లేబుళ్లను రూపొందించండి
ఈవెంట్ లోగోలు, ఫ్లయర్లు, ప్లానర్లు, సోషల్ మీడియా బ్యానర్లు లేదా ఆహ్వానాలు కావాలా? సాధారణ ఉత్పత్తి లేబుళ్లకు మించి మరెన్నో చేయండి. దాదాపు ఏ ఉత్పత్తి, సేవ లేదా ఈవెంట్‌కైనా బ్రాండ్ కిట్ లేదా బ్రాండ్ ఆస్తులను సులభంగా రూపొందించేందుకు Picsart లేబుల్ క్రియేటర్ తోడ్పడుతుంది. ఏ సందర్భానికైనా వ్యక్తిగతీకరించిన డిజైన్లను రూపొందించడానికి సులభంగా ఉపయోగించగల ఫోటో ఎడిటర్‌ను ఉపయోగించండి, తద్వారా మీ బ్రాండ్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది.

ఆన్లైన్ లేబుల్ మేకర్‌తో లేబుళ్లను (ఇంకా మరెన్నో) రూపొందించండి
DIY సౌలభ్యంతోనే డిజైనర్-నాణ్యత ఫలితాలను Picsart లేబుల్ క్రియేటర్ అందిస్తుంది. ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేకుండా, ప్రొఫెషనల్ బ్రాండ్ విజువల్స్ రూపొందించడానికి కావాల్సిన అన్ని టూల్స్‌ను ఒకే చోట పొందండి. మీ వ్యాపారం కోసం డిజిటల్ లేదా ప్రింట్ మెటీరియల్‌ను రూపొందిస్తున్నా, మీ తదుపరి ప్రాజెక్ట్‌ను విజయవంతం చేసేందుకు Picsart ఇతర గ్రాఫిక్ డిజైన్ టూల్స్‌ను చూడండి.
లేబుల్ మేకర్ తరచుగా అడిగే ప్రశ్నలు
Picsartతో లేబుల్‌ను రూపొందించడం సులభం. ఎడిటర్‌ను తెరిచి, టెంప్లేట్‌ను ఎంచుకోండి లేదా మొదటి నుంచి డిజైన్ చేయడం ప్రారంభించండి. మార్చాలనుకునే టెంప్లేట్ అంశాలను ఎంచుకుని, వాటి స్థానాలను మార్చండి లేదా సైడ్బార్ మెనూ నుంచి మరిన్ని జోడించండి. డిజైన్‌ను వ్యక్తిగతీకరించడానికి టెక్స్ట్ లేదా చిత్రాలను సవరించవచ్చు, విభిన్న ఫాంట్ కాంబినేషన్లను ఎంచుకోవచ్చు.
Picsartలో మీకు నచ్చే మరిన్ని టూల్స్

స్టోరీబోర్డ్ మేకర్
సినిమా, మార్కెటింగ్, డిజైన్ ప్రాజెక్ట్‌ల కథలను దృశ్యరూపంలో ప్లాన్ చేయండి.
పుస్తక కవర్ మేకర్
పుస్తకాలు, జర్నల్ల కోసం కళ్లుచెదిరే కవర్లను డిజైన్ చేయండి.
టైమ్‌లైన్ మేకర్
ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోసం టైమ్లైన్లు, మైలురాయి చార్ట్‌లను రూపొందించండి.
ఇన్ఫోగ్రాఫిక్ మేకర్
డేటాను చూపించడానికి ఆకట్టుకునే చార్ట్‌లు, ఇన్ఫోగ్రాఫిక్‌లను రూపొందించండి.
డాక్యుమెంట్ మేకర్
చక్కగా కనిపించే రిపోర్ట్లు, ఇన్వాయిస్లు, బోర్డులు, ఇతర డాక్యుమెంట్లను రూపొందించండి.
PDF మేకర్
చిత్రాలు, డాక్యుమెంట్లను అధిక నాణ్యత గల PDFలుగా మార్చండి.
బ్యాక్‌గ్రౌండ్ రంగును తొలగించండి
చిత్రాల్లోని అవాంఛిత బ్యాక్‌గ్రౌండ్ రంగులను క్షణాల్లో తొలగించండి
ఫోటో ఎడిటర్
ట్రెండీ ఫాంట్లు, ఫిల్టర్లు, ఎఫెక్ట్లు, స్టిక్కర్లు ఇంకా మరిన్నింటితో మీ చిత్రాలను మెరుగుపరచండి.
టెక్స్ట్ ఎడిటర్
టెక్స్ట్ ప్రత్యేకంగా కనిపించేలా సరైన రంగు, పరిమాణం, లేఅవుట్‌ను ఎంచుకోండి.
ప్రతి ఉత్పత్తి, ప్రాజెక్ట్ కోసం లేబుళ్లను డిజైన్ చేయండి
Pro
Most popularAI tools for everyday creative work.
Ultra
Most powerfulHeavy AI usage for creators & teams.
Enterprise
Custom AI solutions for large organizations.
- Volume discounts on credit rate
- On-demand top-ups




